మహబూబాబాద్: మహబూబాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం: ఓటరు నమోదుపై శంకర్ నాయక్ దిశానిర్దేశం
మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నుంచి రవి గారు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.