పెద్దవంగర: వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలే మేలు: మహబూబాబాద్ కలెక్టర్
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున, రైతులు పంట మార్పిడి చేపట్టి లాభసాటి ఆరుతడి పంటలను సాగు చేయాలని మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. పశువుల సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు.