మహబూబాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
మహబూబాబాద్ మండలం బ్రాహ్మణపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై చర్చించారు. కాంగ్రెస్ నుంచి రవి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.