Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: నిరుద్యోగులను మోసం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలి ఐజి నగర్లో ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి నరేష్

Raptadu, Anantapur | May 3, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో ఐజి కాలనీలో ఆదివారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో 67వ అభివృద్ధి దినోత్సవ వేడుకలను రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి ధనంజయ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఎలాంటి హామీ నెరవేర్చలేదని కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు రాష్ట్రంలో నెరవేర్చలేదని నిరుద్యోగ యువకులు పోరాటాలు చేయాలని ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి అనంతపురం నరేష్ పేర్కొన్న.

MORE NEWS