సంతనూతలపాడు: చీమకుర్తిలోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు విద్యుత్ శాఖతో కార్మికుడు మృతి
చీమకుర్తిలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక గంగవరం రోడ్డులోని గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనిల్ అనే కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దాసరి ప్రసాద్ సోమవారం తెలిపారు.