రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో నందమూరి తారకరామారావు 104వ జయంతిలో పాల్గొన్న రిటైర్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాలను విశ్వవిద్యాలయంలో గురువారం 12 పది నిమిషాల సమయం నందమూరి తారక రామారావు 104 వ జయంతి వేడుకల్లో రిటైర్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ఉపకులపతి జ్యోతి కుమార్ తదితరులు ఎన్టీఆర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రిటైర్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు అనంతపురం జిల్లాను నుంచి రాజకీయాలను కొనసాగించడం జరిగిందని రాయలసీమ అభివృద్ధి కోసం తెలుగు గంగా కాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులు తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి చేయడం జరిగిందని జ్యోతి కుమార్, లక్ష్మీనారాయణ పేర్కొన్నారు