Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో ఆస్తి వివాదాల నేపథ్యంలో వదినపై కర్రతో మరిది దాడి, వదినకు తీవ్ర గాయాలు

Kanigiri, Prakasam | Jun 11, 2026
కనిగిరి: ఆస్తి వివాదాల కారణంగా వదినపై మరిది దాడి చేయగా వదినకు తీవ్ర గాయాలైన సంఘటన కనిగిరి పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి కి చెందిన విజయలక్ష్మి అనే మహిళపై ఆస్తివివాదాల నేపథ్యంలో ఆమె మరిది కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్ర గాయాలైన విజయలక్ష్మిని కుటుంబ సభ్యులు స్థానిక వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS