Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: హనుమంతుని పాడులో సీఎం చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తి పేరుతో వైసిపి నిరసన ర్యాలీ

Kanigiri, Prakasam | Jun 4, 2026
హనుమంతునిపాడు మండల కేంద్రంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు పూర్తి పేరుతో వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు గురువారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ హనుమంతుని వాడు మండల అధ్యక్షులు ఎక్కంటి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. అర్హులైన ఏ ఒక్కరికి పథకాలు సక్రమంగా అనడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MORE NEWS