ఏలూరు అర్బన్: జనాభా గణనపై సిబ్బందికి కలెక్టర్ కీలక సూచనలు
Eluru Urban, Eluru | Nov 12, 2026
జనాభా గణనను ఖచ్చితత్వంతో నిర్వహించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. కలెక్టరేట్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని నమోదు చేయాలని, రెండో దశలో 40 ప్రశ్నలతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తామని ఆమె వెల్లడించారు.