Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: ఎనికపాడు పోలేరమ్మ ఆలయంలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకోవాలి: సంతనూతలపాడు ఎస్సై అజయ్ బాబు

India | Apr 20, 2026
సంతనూతలపాడు మండలం ఎనికపాడు పోలేరమ్మ ఆలయాన్ని ఎస్సై అజయ్ బాబు సోమవారం పరిశీలించారు. ఆలయంలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు. రాత్రిపూట ఆలయం వద్ద కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయంలో భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తుంటారని ,వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలయ కమిటీ నిర్వాహకులకు ఎస్ఐ సూచించారు.

MORE NEWS