ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు ముఖ్యమంత్రి, 14 మంది మంత్రులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం రాత్రి రహమత్నగర్ రోడ్ షోలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో ఒక్క పని అయినా చేశారా?అని కేటీఆర్ ప్రశ్నించారు.