Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

సంతనూతలపాడు: నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | May 21, 2026
సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ తన కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 45 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన రూ.21.08 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అత్యవసర సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలు తన దృష్టికి తీసుకువస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా సహాయాన్ని అందే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

MORE NEWS