Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు వెండి కిరీటం వితరణ

Uravakonda, Anantapur | May 5, 2026
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి భక్తులు మంగళవారం వెండి కిరీటం వితరణ చేశారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటకు చెందిన జనార్ధనాచారి-లక్ష్మీ దంపతులు సుమారు 2 కిలోల వెండి కిరీటాన్ని స్వామి వారికి కానుకగా అందించి మొక్కులు తీర్చుకున్నారు.

MORE NEWS