Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిపిఓ మాధురి

India | Jun 28, 2026
నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు లో ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని డిపిఓ మాదిరి క్షేత్రస్థాయిలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికంగా బిఎల్వోలు చేపడుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. గ్రామంలో నిరక్షరాస్యులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వారి ఓట్లను మ్యాపింగ్ చేయాలన్నారు. వచ్చేనెల 15వ తేదీలోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసి ఉంటుందని బిఎల్ఓ లకు ఆమె సూచించారు.

MORE NEWS