Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: మద్దిపాడు లో ప్రేమ పేరుతో యువతిపై యువకుడి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు

India | May 19, 2026
మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వేధింపులపై కేసు నమోదైంది. మద్దిపాడు పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువతిని ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన యువకుడు కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేస్తున్నడు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధిత యువతి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు యువకుడు, అతని తల్లిదండ్రులు సోదరుడిపై మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై వెంకటసూర్య మంగళవారం తెలిపారు.

MORE NEWS

సంతనూతలపాడు: మద్దిపాడు లో ప్రేమ పేరుతో యువతిపై యువకుడి వేధింపులు, కేసు నమోదు చేసిన పోలీసులు - India News