Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో నేలకొరిగిన 200 ఏళ్ల చారిత్రక మహావృక్షం, కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం

Kanigiri, Prakasam | Jun 8, 2026
కనిగిరి: కనిగిరి పట్టణంలో దొరవు వద్ద ఉన్న 200 ఏళ్ల నాటి చారిత్రక మహావృక్షం సోమవారం నేలకొరిగింది. భారీగా మర్రి ఓడలతో ఉండే ఈ వృక్షం అకస్మాత్తుగా కూలిపోయింది. కూలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. కనిగిరిలో చారిత్రక నేపథ్యం కలిగిన 27నాటి మహావృక్షం నేలకొరకడం చరిత్రకారులు, ప్రకృతి ప్రేమికులను ఆవేదనకు గురిచేసింది. కూలిన మరియు వృక్షంలో ప్రాణం ఉన్న భాగాన్ని ట్రీ ట్రాన్స్ లొకేషన్ సాంకేతికత ద్వారా తిరిగి కాపాడుకునేందుకు అధికారులు, ప్రకృతి ప్రేమికులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో నేలకొరిగిన 200 ఏళ్ల చారిత్రక మహావృక్షం, కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం - Kanigiri News