Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్ మేళా

Kanigiri, Prakasam | May 8, 2026
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జాబ్ మేళాకు కనిగిరి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన నిరుద్యోగులు తరలిరాగా, వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగులను నేరుగా ఇంటర్వ్యూ చేసి , వారిలో అర్హత కలిగిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారి కంచిబాబు మాట్లాడుతూ... ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పిస్తుంది అన్నారు, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

MORE NEWS