ఏలూరు అర్బన్: ఏలూరులో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
Eluru Urban, Eluru | Nov 11, 2026
ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్యా దినోత్సవాన్ని నిర్వహించారు. అదనపు ఎస్పీ ప్రసాద్ రావు ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించి, విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.