Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
No video available

వికారాబాద్: ఈనెల 21న కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో cm రేవంత్ రెడ్డి పర్యటన కు అధికారులు అందుబాటులో ఉండాలి కలెక్టర్ నారాయణరెడ్డి

Vikarabad, Vikarabad | Feb 19, 2024
ఈనెల 21న వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందని, అధికారులందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రెడ్డి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

MORE NEWS