రాప్తాడు: నేమకల్లులో టీవీఎస్ కాంతారావు కంకర క్రసింగ్ అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోండి పాపంపేటలో బీఎస్పీ పార్టీ చింతనూరు నాగరాజ
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని బళ్లారి బైపాస్ రోడ్డు వద్ద రాయదుర్గం నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా బీఎస్పీ నాగరాజు మాట్లాడుతూ నేమకల్లు గ్రామంలో టీవీఎస్ కాంతారావు అనే వ్యక్తి అక్రమంగా రోడ్డు మెటల్ క్రాసింగ్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి రాయాల్టీ చెల్లించకుండా కంకర క్రషింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడని ఇతను ముఖ్యమంత్రి చంద్రబాబు బంధువునని చెప్తున్నాడని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని బిఎస్పి పార్టీ నాగరాజు డిమాండ్ చేశాడు.