కనిగిరి: పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో విద్యార్థి తౌషిక్ మృతిపై విచారణ జరిపిన నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కనిగిరి కి చెందిన విద్యార్థి తౌషిక్ కేసు విచారణ హైకోర్టు ఆదేశాలతో వేగం పుంజుకుంది. విచారణ అధికారైన నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య కనిగిరి డిఎస్పీ కార్యాలయంలో సోమవారం కేసు పై విచారణ జరిపారు. తౌషిక్ తల్లిదండ్రులను సుమారు గంటకు పూజ విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు.