Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Ipl
Rahulgandhi
यूपी
Pm

ఉరవకొండ: బెలుగుప్పలో జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన

Uravakonda, Anantapur | May 15, 2026
అనంతపురం జిల్లా బెళుగుప్ప గ్రామ పంచాయతీ లో జిల్లా పంచాయితీ అధికారి టి.నాగరాజు నాయుడు శుక్రవారం ఆకస్మిక పర్యటన చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి చెత్త కలెక్షన్ జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సక్రమంగా చేపట్టాలని అప్పుడే ప్రజల నుండి మరింత స్పందన వస్తుందన్నారు. అలాగే SWPC సెంటర్ ను తనిఖీ చేసి గ్రామంలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్షి నారాయణ, EORD హనుమంత రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మంజునాథ్, సాహస్ NGO కో ఆర్డినేటర్ ఆంజనేయులు మరియు స్వచ్ఛ భారత్ సిబ్బంది పాల్గొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: బెలుగుప్పలో జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన - Uravakonda News