Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎన్నికల సంఘ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై టిడిపి ఆధ్వర్యంలో వర్క్ షాప్

Kanigiri, Prakasam | Jun 10, 2026
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై టిడిపి నాయకులు, కార్యకర్తలకు బుధవారం వర్క్ షాప్ ను నిర్వహించారు. కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై టిడిపి శ్రేణులకు అవగాహన కల్పించారు. ఈనెల 15 నుండి జూలై 15వ తేదీ వరకు ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, బూత్ లెవెల్ ఏజెంట్లుగా నియమితులైన వారు బిఎల్ఓ లను సమన్వయం చేసుకొని ఓటర్ల మార్పులు, చేర్పులపై దరఖాస్తులు ఇచ్చి తగు రసీదులు పొందాలని సూచించారు.

MORE NEWS