Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

కనిగిరి: పట్టణంలో పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాల పంపిణీ

Kanigiri, Prakasam | May 21, 2026
కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పదో తరగతి మరియు ఇంటర్ లో ప్రతిభ కనబరిచి అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభ పురస్కారాలను ఎంఈఓ పెద్దిరాజు, దేవస్థాన కమిటీ చైర్మన్ సత్యాలు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తండ్రి నర్సారెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు మండలాల్లో ఇంటర్ మరియు 10వ తరగతిలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాలను అందుకున్నారు. పురస్కారాలను అందుకున్న విద్యార్థులను ఎంఈఓ పెద్దిరాజు అభినందించారు.

MORE NEWS

కనిగిరి: పట్టణంలో పదో తరగతి, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శ్రీ సాయి ప్రతిభా పురస్కారాల పంపిణీ - Kanigiri News