కొత్తగూడెం: హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హేమచంద్రపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సిబ్బందికి అన్నదానం చేశారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.