రాప్తాడు: కళ్లెందుర్గంలో ఉన్నం హనుమంతరాయి చౌదరి సంతాప సభలో పాల్గొని నివాళులర్పించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో కళ్యాణదుర్గం లో ఉన్న హనుమంతరావు చౌదరి సంతాప సభలో పాల్గొని ఘనంగా నివ్వాలనిపించడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ 2004 2009 సంవత్సరాలు మధ్య ఉమ్మడి అనంతపురం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా హనుమంతరాయి చౌదరి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రతిపక్షంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగిందని అటువంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరమని భవిష్యత్తులో వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.