Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఉరవకొండ: పెట్రోలు బంకుల్లో దర్శన మిస్తున్నా నో స్టాక్ బోర్డులు

Uravakonda, Anantapur | May 12, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం క్రాస్ వద్ద ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ లో గత 15 రోజులుగా పెట్రోల్ లేకపోవడంతో నో స్టాక్ బోర్డు లే దర్శనమిస్తున్నాయి. నిత్యం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులకు నో స్టాక్ బోర్డులు ఇబ్బందులు కలగజేస్తున్నాయని మంగళవారం వాపోయారు . ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ఎక్కడా కొరత లేదంటూ పేర్కొంటున్న గ్రామాల పరిధిలోని పెట్రోల్ బంకుల్లో ఏకంగా రెండు వారాల పైగా నో స్టాక్ బోర్డు లే దర్శనం ఇవ్వడంతో వాహనదారుల అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వారాల తరబడి నో స్టాక్ బోర్డులు లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

MORE NEWS