కుత్బుల్లాపూర్: నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం: దగ్ధమైన ఫ్రూట్ షాప్
నిజాంపేట నుంచి మియాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఫ్రూట్ షాపు అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. నిరుపేద వ్యాపారి నడుపుతున్న ఈ షాపులో జరిగిన ప్రమాదాన్ని అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు.