కొండపి: సింగరాయకొండ పట్టణంలోని ఈద్గాలో సోమవారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి సురేష్
సింగరాయకొండ పట్టణంలోని ఈద్గాలో సోమవారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ PAC సభ్యులు, కొండేపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.