చిన్నగూడూరు: చిన్నగూడూరులో ఘనంగా గణేష్ మహా అన్నదానం: భక్తులతో కలిసి భోజనం చేసిన ఎస్ఐ
చిన్నగూడూరు మండల కేంద్రంలోని బోయిని బజారులో జరిగిన గణేష్ మహా అన్నదాన కార్యక్రమంలో ఎస్ఐ కుశకుమార్ పాల్గొన్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. అనంతరం కమిటీ సభ్యులు ఎస్ఐని ఘనంగా సత్కరించారు.