రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియులో యుపిఎస్సి 2026 పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన యూపీఎస్సీ నిర్వహణ పరిశీలకుడు గంధం చంద్రుడు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఆదివారం 12 గంటల 10 నిమిషాల సమయంలో యూపీఎస్సీ 2026 నిర్వహణ పరిశీలకులు గంధం చంద్రుడు జిల్లా కలెక్టర్ ఆనంద్ తదితరులు యూపీఎస్సీ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ యుపిఎస్సి పరిశీలకుడు గంధం చంద్రుడు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు జేఎన్టీయూ కేషన్ డిగ్రీ డిగ్రీ కళాశాల ఎస్కే యూనివర్సిటీతో పాటు మరొక నాలుగు పరీక్ష కేంద్రాలు యూపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ ఆనంద్, గంధం చంద్రుడు పేర్కొన్నారు.