Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

కనిగిరి: శ్రీ షిరిడి సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి

Kanigiri, Prakasam | May 19, 2026
కనిగిరి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో శ్రీ సాయి తెలుగు సత్య హరిత పారాయణ 73వ వసంతోత్సవ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాజీమంత్రి మహేందర్రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం ప్రతి ఒక్కరూ అనుసరించదగినది అన్నారు. మహిమాన్వితుడైన శ్రీ సాయిబాబా బోధనలు ప్రతి ఒక్కరికి అనుసరణీయం, ఆదర్శనీయమైనది అన్నారు. కార్యక్రమంలో శ్రీ సాయిబాబా దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

MORE NEWS