Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

కొండపి: కొండపిలో సబ్సిడీపై నాణ్యమైన బియ్యాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి

Kondapi, Prakasam | Aug 3, 2026
ప్రకాశం జిల్లా కొండపిలో సోమవారం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజలకు సబ్సిడీపై అందిస్తున్న కేంద్రాలను స్థానిక సచివాలయంలో ప్రారంభించారు. బహిరంగ మార్కెట్లలో దొరికే బియ్యం ధరతో పోల్చుకుంటే ఈ బియ్యం పది రూపాయలకు పైగా ధర తక్కువగా లభిస్తుందని మంత్రి ప్రజలకు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారితో కలిసి ఈ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలకు తక్కువ ధరకే బియ్యం అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం చేపట్టిందని మంత్రి అన్నారు.

MORE NEWS