రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం లైబ్రరీకి మాజీ మంత్రి నాగిరెడ్డి కుటుంబ సభ్యులు 60 వేల రూపాయల పుస్తకాలను అందజేశారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో గురువారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో మాజీ మంత్రి నాగిరెడ్డి కుటుంబ సభ్యులు ఎస్కే యూనివర్సిటీ లైబ్రరీకి 60 వేల రూపాయల విలువైన కాంపిటీటివ్ పుస్తకాలను ఉపకులుపతి జ్యోతి కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి కుమార్ శోభారాణి తదితరులు మాట్లాడుతూ విస్కీ యూనివర్సిటీ లైబ్రరీకి 60 వేల రూపాయల విలువైన కాంపిటీటివ్ వ్యక్తిగత వికాసం కవితలు నవలలు విద్యార్థులకు ఉపయోగపడే అనేక పుస్తకాలను మాజీ మంత్రి నాగిరెడ్డి జ్ఞాపకార్థం అందజేయడం జరిగిందని ఉపకులపతి జ్యోతి కుమార్ మాజీ మంత్రి నాగిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.