Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: ఆన్ లైన్ ప్రక్రియ ద్వారా మందులను విక్రయించడానికి నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ చీమకుర్తిలో మెడికల్ షాపుల బంద్

India | May 20, 2026
చీమకుర్తి పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం మెడికల్ షాపుల బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీమకుర్తి కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ... ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మందుల విక్రయాలను నిలుపుదల చేయాలని కోరుతూ ఈ బంద్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వం తక్షణం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మందుల విక్రయాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మెడికల్ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు.

MORE NEWS