Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఉరవకొండ: నక్కలపల్లి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు డీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

Uravakonda, Anantapur | Apr 29, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలో నక్కలపల్లి గ్రామ సమీపంలో బుధవారం నక్కలపల్లి గ్రామానికే చెందిన రెండు ద్విచక్ర వాహనాలు ఎదురు ఎదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలపాలైన రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నక్కలపల్లి గ్రామానికి చెందిన వడ్డే తిమ్మప్ప మరియు హరి వీరి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వడ్డే తిమ్మప్ప కు తలకు, కాళ్లకు గాయాలు హరికి చేతులకు, కాళ్లకు తీవ్రరక్త గాయాలని కావడంతో బెలుగుప్ప ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కళ్యాణ దుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.

MORE NEWS