Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

సంతనూతలపాడు: సెన్సెస్ పోర్టల్ ద్వారా తమ జనాభా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్

India | Apr 16, 2026
సంతనూతలపాడు నియోజకవర్గంలోని ప్రజలు సెన్సెస్ పోర్టల్ ద్వారా తమ జనాభా వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ తెలిపారు. గురువారం సంతనూతలపాడు లోని తన నివాసంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ్ కుమార్ సెన్సెస్ పోర్టల్ ద్వారా స్వీయ గణన ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సెన్సెస్ పోర్టల్ ద్వారా జనాభా వివరాలు నమోదు చేసుకునేటప్పుడు ఎటువంటి డాక్యుమెంట్లను సమర్పించే అవకాశం లేదన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ, ఎమ్మార్వో బ్రహ్మయ్య పాల్గొన్నారు.

MORE NEWS