Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నాగేంద్ర రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్

Raptadu, Anantapur | Jul 13, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో సోమవారం నాలుగు గంటల 45 నిమిషాల సమయం లో ఉపకులపతి జ్యోతి కుమార్ ఎస్కే యూనివర్సిటీ అకాడమిక్ కన్సల్టెంట్ నాగేంద్ర రచించిన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కి యూనివర్సిటీ అకాడమీ కన్సల్టెంట్ నాగేంద్ర రచించిన తెలుగు పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందని ఇలాంటి పుస్తకాలను ఎస్కే యూనివర్సిటీ అధ్యాపకులు విద్యార్థినీలు సద్వినియోగం, చేసుకోవాలని మాతృభాషను ఎవరు మరవకూడదని ఉపకులపతి జ్యోతి కుమార్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

MORE NEWS

రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో నాగేంద్ర రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి జ్యోతి కుమార్ - Raptadu News