ఇందల్వాయి: నిజామాబాద్: ఇందల్వాయిలో ఘనంగా వన్యప్రాణి వారోత్సవాలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. సిర్నాపల్లి వాటర్ ఫాల్ వద్ద బర్డ్ వాచింగ్, నల్లవెల్లి బీట్ లో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టిన అటవీ శాఖ సిబ్బంది, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు.