నిజామాబాద్ సౌత్: నిజామాబాద్: నడిపల్లి వద్ద ఆటో బోల్తా, యువకుడు మృతి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం నడిపల్లి వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో బట్టు అంజి అనే యువకుడు మృతి చెందాడు. తన తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.