నిజామాబాద్ నార్త్: నిజామాబాద్లో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిరసన: ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్
నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళన. దేశవ్యాప్తంగా చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపాలని, ఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు.