నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్
నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ ఎన్నికల్లో 1,552 ఓట్లు పోలయ్యాయి. హరిచరణ్ మార్వాడీ విద్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.