భీంగల్: భీమ్గల్ పోలీస్ స్టేషన్లో హోటల్ యజమాని ఆత్మహత్యాయత్నం: పరిస్థితి విషమం
భీమ్గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కేసు విషయంలో స్టేషన్కు వచ్చిన సుధాకర్ అనే హోటల్ యజమాని నిప్పంటించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో మనస్తాపం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆర్మూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.