నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చరిత్రలో మొదటిసారి ఎన్నికలు: ఉత్కంఠగా ఫలితాలు
నిజామాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ 30 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు మూడేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఒకే ప్యానెల్ నుంచి 11 మంది, బుస్సా ఆంజనేయులు ప్యానల్ నుంచి నలుగురు అభ్యర్థులు విజయం సాధించారు.