Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాప్తాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రీసన్ పై ప్రతి టిడిపి కార్యకర్త అప్రమత్తంగా ఉండండి అనంతపురంలో సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత

Raptadu, Anantapur | Jul 1, 2026
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రూరల్ మండలాలకు సంబంధించిన టిడిపి నేతలతో స్పెషల్ ఇంటెన్సివ్ రీసన్ పై ఎమ్మెల్యే పరిటాల సునీత చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 25 ఏళ్లకు ఒకసారి నిర్వహించే స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ పై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని జులై 14 వ తేదీలోగా రెండుసార్లు ఓటర్ మ్యాపింగ్ చేస్తారని జూలై 15 నుంచి ఆగస్టు నెల వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని అందుకు కార్యకర్తలు సహకరించాలని ప్రతి ఓటరు ఓటు హక్కు కలిగి ఉండే విధంగా చూడాలని టిడిపి కార్యకర్తలను కోరడం జరిగిందని పరిటాల సునీత తెలిపారు.

MORE NEWS