గంగారం: గంగారంలో సమావేషి ఆజావిక యోజన పథకంలో భాగంగా కూరగాయల క్షేత్రాల పరిశీలన
గంగారం మండలంలో సమావేషి ఆజావిక యోజన పథకం కింద ఏర్పాటు చేసిన కూరగాయల చిరు సంచుల క్షేత్రాలను జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న మరియు ఐకెపి ఏపీఎం ఉపేంద్ర సందర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు.