మహబూబాబాద్: మహబూబాద్లో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ - పర్యావరణ పరిరక్షణకు పిలుపు
మహబూబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి, 18వ వార్డు కౌన్సిలర్ రేశపల్లి నవీన్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.