మహబూబాబాద్: మహబూబాబాద్‌లో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభ
మహబూబాబాద్‌లోని సీతారాం ఏచూరి నగర్లో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ పాల్గొని ఏచూరి గారి పోరాట పటిమను, ప్రజా ఉద్యమాల్లో ఆయన పాత్రను స్మరించుకున్నారు.