తర్లుపాడు జడ్పీ హైస్కూల్లో 1996-97 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.