రాప్తాడు: చిన్మయి నగర్ జేఎన్టీయూ యూనివర్సిటీలో హార్డ్ ఫుల్ నెస్ అవగాహన సదస్సులో పాల్గొన్న JNTU ఇంచార్జ్ రిజిస్టర్ దుర్గాప్రసాద్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ వద్ద ఉన్న జెఎన్టియు విశ్వవిద్యాలయంలో సోమవారం మూడు గంటల 45 నిమిషాల సమయంలో హార్డ్ ఫుల్ నెస్ అవగాహన సదస్సులో ఇంచార్జ్ రిజిస్టర్ దుర్గాప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థినీలు పోటీ ప్రపంచంలో విద్యతో పాటు మానసికార్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఒత్తిడి పరీక్షలు ఆందోళన వ్యక్తిగత సమస్యలు అధిగమించేందుకు హార్డ్ ఫుల్ నెస్ అవగాహన సదస్సు ఉపయోగపడుతుందని ఇన్చార్జ్ రిజిస్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.